Two-lane Tunnel : భారత్ – చైనా సరిహద్దులో నిర్మించిన సేలా టన్నెల్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటా నగర్ లో నిర్వహించిన కా ర్యక్రమంలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశా రు.
ప్రపంచంలోనే అతి పొడవైన రెండు వరుసల టన్నెల్ గా ఇది గుర్తింపు పొందింది. భారత్- చైనా సరిహద్దు లో ఎలాంటి అత్యవసర పరిస్థితు ల్లోనై నా ఆయుధాలు, బలకాలను తరలించవచ్చు అని తెలిపారు. ఈ టన్నెల్ ను రూ. 825 కోట్లతో దీన్ని నిర్మించారు.