Jabardasth Varsha:
జబర్దస్త్ వర్ష అంటే తెలియని వారు లేరు.. ఈమె ఎన్నో రోజుల ముందే టెలివిజన్ రంగంలో అడుగు పెట్టింది. అయితే ఎన్నో ఏళ్లుగా అవ్వని ఈ భామ అనతికాలంలో పాపులర్ అయ్యింది.. అందుకు కారణం ఒక్కటే.. జబర్దస్త్ లో ఎంటర్ అయ్యాకనే ఈ భామ ఫేమస్ అయ్యింది. ఈ షో వల్ల ఈమె కెరీర్ టర్న్ అయ్యింది అనే చెప్పాలి.. వరుస ఆఫర్స్ తో బిజీగా గడుపుతుంది.
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు సీరియల్స్ లో అవకాశం వచ్చింది. అభిషేకం సీరియల్ లో నటించే అవకాశం అందుకుని నటనతో ఈమె బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది.. ఆ తర్వాత ఈ భామ వరుసగా తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటించి ఇంకా పాపులర్ అయ్యింది. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ లోకి వచ్చి గెస్టుగా స్కిట్స్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడే ఈ అమ్మడి దశ తిరిగిపోయింది.
ఇందులోకి వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ తో చనువుగా ఉండి మరింత పాపులర్ అయ్యింది. అప్పటి నుండి వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ బిజీ అయిపొయింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ వరుసగా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. గ్లామరస్ ట్రీట్ తన ఫాలోవర్స్ కు నిత్యం అందిస్తూ తన అందచందాలతో కట్టిపడేస్తుంది.
నాజూగ్గా ఉండే ఈ భామ కుర్రకారును బాగా ఆకట్టుకుంటుంది.. అందుకే ఈమెకు రోజురోజుకూ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగి పోతుంది.. ఇక తాజాగా ఈ భామ హద్దులు మీరు మరీ అందాలు ఆరబోసింది.. షార్ట్ గౌనులో బెడ్ మీద అలా ఇచ్చిన ఈమె లుక్ కు అంతా ఫిదా అవుతున్నారు. థైస్ అందాలతో అల్లడిస్తున్న ఈ భామ తీరు చూస్తుంటే ఇప్పుడున్న బుల్లితెర ముద్దుగుమ్మలు బీట్ చేసేలానే కనిపిస్తుంది.
https://oktelugu.com/jabardast-varsha-instagram-photos-are-going-viral-on-social-media/