19.8 C
India
Sunday, February 25, 2024
More

    Malladi Vishnu : కాంగ్రెస్ లోకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు?

    Date:

    Malladi Vishnu
    Malladi Vishnu

    Malladi Vishnu : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ లో  చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీలో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో అసమ్మతి కి గురైన ఆయన తిరిగి హస్తం పార్టీలో చేరి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ లో చేరే అంశంపై కార్యకర్తలు, కొందరు కార్పొరేటర్లు  ఎమ్మెల్యే విష్ణు తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. అటు వైసిపి నాయకత్వం మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

    2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వమని వైసిపి అధిష్టానం తేల్చి చెప్పింది. ఈ   నేపథ్యం లోని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి పెరిగిపో తుంది. రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇతర పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం పూర్తిగా వేడెక్కింది. వైసిపి రిలీజ్ చేసే మూడవ లిస్ట్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

    Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...

    Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం?

    Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి...

    Bonda Umam : రాష్ట్రాన్ని దోచేసిన అసలైన పెత్తందారు జగన్ రెడ్డి…బొండా ఉమామహేశ్వరరావు ?

      2019లో వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ రెడ్డి ప్రజల్ని అబద్ధాలు, కల్లబొల్లి...

    YS Sharmila- Aiyanna Patrudu: వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉంది…భద్రత పెంచాలి: టిడిపి నేత అయ్యన్న పాత్రుడు ?

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్య...