33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Raj Tarun : నటుడు రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు

    Date:

    Raj Tarun
    Raj Tarun

    Raj Tarun : సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే  యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2012 నుంచి తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ విషయమై రాజ్ తరుణ్ ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది.

    లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. రాజ్ తరుణ్ పై గురువారం సాయంత్రం తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Lavanya : నటుడు రాజ్ తరుణ్, శేఖర్ బాషా నన్ను చంపేస్తారు.. నటి లావణ్య సంచలన ఆరోపణలు

    Lavanya : హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఘటనలో నటి లావణ్య నటుడు...

    Diwali : టాలీవుడ్ కు కలిసి వచ్చిన దీపావళి.. మూడుకు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు..

    Diwali Movies : దీపావళి పండుగ టాలీవుడ్ కు కలిసి వచ్చింది....

    Tollywood : దసరా ముంగిట్లో టాలీవుడ్ ట్రాజెడీ.. అన్ని సినిమాలు అంతే..

    Tollywood : ప్రతీ పండుగ సీజన్ లో మాదిరిగానే ఈ పండుగకు...