24.9 C
India
Friday, March 1, 2024
More

    Revanth-Sharmila : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక మాస్టర్ ప్లాన్..?

    Date:

    Sharmila-Revanth
    Sharmila-Revanth

    Sharmila-Revanth : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒకపక్క పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసిపి పాలనను టార్గెట్ చేస్తూ జిల్లాల పర్యటనలలో షర్మిల నిప్పులు చెరుగుతున్నారు.

    వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్య తలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉని కిని చాటుకుంటోంది. వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న షర్మిల తాజా గా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు.

    Share post:

    More like this
    Related

    Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

    Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

    Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

    Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

    Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రేవంత్ నోటి దురుసుతో చెడ్డపేరు వస్తుంది!

    CM Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,...

    KTR : రేవంత్ రెడ్డి గాలివాటం సీఎం.. ఆయన ప్రజల అభిమానం పొందిన వాడు కాదు..

    KTR : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి...

    CM Revanth : రేవంత్ సర్కార్ కేంద్రంలోని బీజేపీ అండ!!

    CM Revanth : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే...

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం...