31.8 C
India
Wednesday, September 16, 2026
More

    Undavalli : వైసీపీలో వైఎస్ఆర్ నమ్మినంబంటు ఉండవల్లి

    Date:

    Undavalli : పాత కాపులు ఒక్కటి అవుతున్నాడు. నాడు వైఎస్ఆర్ హయాంలో వెలుగు వెలిగిన నేతలు అందరినీ ఒక్కటి చేసేలా రాజకీయాన్ని రగిలిస్తున్నాడు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులుగా చేసిన సాకే శైలజానాథ్ ను పార్టీలో చేర్చుకున్న జగన్ తాజాగా మరో పెద్ద లీడర్ ను వైసీపీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల రాజకీయాల్లోకి వచ్చి మార్గదర్శి పై కేసులతో రామోజీరావును చెడుగుడు ఆడిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. గతంలో, ఆయన రాజకీయాల నుండి రిటైర్ అయ్యానని, మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదని స్పష్టం చేసిన ఆయన తాజాగా జగన్ పిలుపుతో మళ్లీ వైసీపీలో చేరడానికి రెడీ అయినట్టు సమాచారం.

    కాంగ్రెస్ లో వెలుగు వెలిగి వైఎస్ఆర్ మరణం అనంతరం రాజకీయాలు వదిలేసిన దిగ్గజ కాంగ్రెస్ నేతలు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    Chandrababu : చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం.. హాజరైన పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి

    Chandrababu : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఈ రోజు...

    Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

    Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...