39.3 C
India
Saturday, April 20, 2024
More

    వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

    Date:

    Covid - 19 positive cases increase in india
    Covid – 19 positive cases increase in india

    దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు వందల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు అయ్యేవి అయితే గత వారం రోజులుగా వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి రోజున దేశ వ్యాప్తంగా 3800 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 20 వేలకు చేరుకుంది.

    కరోనా టెస్ట్ లు పెంచాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే ఇంకా టెస్ట్ ల సంఖ్య పెంచలేదు. ఒకవేళ టెస్ట్ ల సంఖ్య పెంచితే తప్పకుండా ఈ సంఖ్య మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు పెరగడంతో పాటుగా మృతుల సంఖ్య కూడా నమోదు అవుతుండటంతో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది

    Share post:

    More like this
    Related

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...

    Hero Vishal : హిరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. చిన్న సినిమాలు తీయొద్దు

    Hero Vishal : హిరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు...

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

      తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు...

    CORONA: ఏపిలో మెదలైన కరోనా అలజడి…అప్రమత్తం అయిన సీయం జగన్

          దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపిలో అధికారులు అప్రమత్తంగా ఉండాని...