34.7 C
India
Friday, April 10, 2026
More

    ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం…  మనదేశంలోనే

    Date:

    gujarat palitana temples wonder visuals
    gujarat palitana temples wonder visuals

    ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం మనదేశంలోనే ఉంది. అయితే ఆ పుణ్యక్షేత్రం గురించి పెద్దగా ప్రచారం లేదు దాంతో ఆ అద్భుత కట్టడాల గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియలేదు. మనకు తెలిసిందల్లా ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం తాజ్ మహల్ అని మాత్రమే భావిస్తారు. అయితే తాజ్ మహల్ గొప్ప కట్టడమే అయినప్పటికీ అంతకుమించిన అద్భుతం గుజరాత్ లోని పాలిటానా పుణ్యక్షేత్రం.

    ఈ పుణ్యక్షేత్రంలో ఏకంగా 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. తొమ్మిది వందలకు పైగా దేవాలయాలు ఒకే సమూహమున ఉన్నాయి. ఈ దేవాలయాలు అద్భుత శిల్ప కళా సంపదతో తులతూగుతున్నాయి. అద్భుతమైన ఈ కట్టడాల గురించి భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకే తెలియదు ……. ఇక ప్రపంచానికి ఏం తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేవాలయాల గురించి పెద్దగా ప్రచారంలో లేదు మరి. భారత్ గొప్ప వారసత్వం ఈ అద్భుత దేవాలయాల నిర్మాణం. దాంతో విమానం ద్వారా ఈ మొత్తం అద్భుతాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో చూస్తే నిజంగా ఇది మన దేశమేనా ? మన భారత్ లో ఇంతటి అద్భుతం ఉందా ? అని ముక్కున వేలేసుకోవడం…… ఆశ్చర్యపోవడం ఖాయం ……. అంత అద్భుతంగా ఉంది మరి. మీరూ ఓ లుక్కేయండి ఈ వీడియోను.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jambavantha: జాంబవంతుడు ఇంకా బతికే ఉన్నాడా? ఆ గుహ అతడిదేనట?

    Jambavantha: గుజరాత్ రాష్ట్రం మన భారతదేశానికి తలమానికం. శ్రీకృష్ణభగవానుడు జీవించినప్పటి నుండి, నిర్యాణం కూడా ఈ ప్రదేశంలోనే జరిగింది.

    Char Dham Yatra : కుమార్తె తోడుగా సైకిల్ పై చార్ ధామ్ యాత్ర

    Char Dham Yatra : గుజరాత్ కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై...

    బిల్కిస్ బానో కేసుపై సుప్రీం కోర్టు తీర్పు

    బిల్కిస్ బానో కేసు: సుప్రీం కోర్టు తీర్పు కేసు నేపథ్యం: 2002 లో గుజరాత్:...

    PM Modi : దేశమంటే గుజరాతేనా? టెస్లా కూడా అక్కడికేనా!

    PM Modi : దేశంలోకి ఏ కొత్త ప్రతిష్ఠాత్మక ఇండస్ట్రీ వచ్చినా...