30.5 C
India
Tuesday, April 23, 2024
More

    ఆంజనేయుడికి సూర్యుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి

    Date:

     

     

     

     

    ఆంజనేయుడికి సూర్యుడికి అనుబంధం ఉందని రామాయణం చెబుతోంది. వాల్మీకి రచించిన రామాయణంలో వీరి ప్రస్తావన ఉంది. ఒకసారి ఆంజనేయుడు సూర్యుడిని మింగాలని చూస్తాడు. అప్పుడు వారి మధ్య మాటలు నడిచినట్లు రామాయణం సూచిస్తోంది. తరువాత కూడా వీరిద్దరు కలుసుకున్నట్లు చెబుతుంది. సూర్యుడు, హనుమంతుడి మధ్య సంబంధం ఏర్పడటానికి కారణాలేంటి?

    సూర్యుడిని తన గురువుగా ఎంచుకుంటాడు హనుమంతుడు. తనకు విద్య నేర్పాలని కోరతాడు. కానీ దానికి సూర్యుడు అంగీకరించడు. లోకాలు తిరిగే తనకు నీకు విద్య నేర్పు సమయం ఎక్కడ ఉంటుందని తిరస్కరిస్తాడు. కానీ ఆంజనేయుడు పట్టుబట్టి మరీ సూర్యుడిని ఒప్పిస్తాడు. మైనాకుని వినయంతోను సింహికను శక్తితోనే సురసను యుక్తితోను జయించవచ్చని సూర్యుడి దగ్గర నేర్చుకుంటాడు.

    ఆంజనేయుడికి పెళ్లి కాలేదని చెబుతుంటారు. కానీ సూర్య పుత్రిక సువర్చల ఆంజనేయుడి భార్యగా రామాయణం చెబుతోంది. సూర్యుడి కుమార్తె అయిన సువర్చలను హనుమంతుడు వివాహం చేసుకున్నట్లు వాల్మీకి రామాయణంలో పేర్కొన్నాడు. వీరిద్దరి మధ్య మామ అల్లుళ్ల సంబంధం ఉందని చెబుతుంటారు. ఇలా ఆంజనేయుడి వివాహం గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి.

    సూర్యుడి శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవుడితో చెలిమి చేశాడు. రాముడిని ఆంజనేయుడికి పరిచయం చేసింది కూడా సుగ్రీవుడే. ఇలా సూర్యుడికి హనుమంతుడికి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రామాయణంలో హనుమంతుడిపాత్రే కీలకం. వారిని కలపడంలో వారికి సేవ చేయడంలో ఆంజనేయుడిని మించిన వారు ఎవరు లేరు.

    Share post:

    More like this
    Related

    Cognizant CEO : కాగ్నిజెంట్ సీఈవో జీతం రోజుకు రూ.50 లక్షలు

    Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే...

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...