
రాజస్థాన్ లోని కోట లో ఘోరం జరిగింది. ఓ స్టూడెంట్ హాస్టల్ 6 వ అంతస్తు నుండి కిటికీ నుండి కిందపడి చనిపోయాడు. ఊహించని పరిణామంతో మిగతా స్టూడెంట్స్ షాక్ అయ్యారు. షాక్ నుండి తేరుకొని కిందకు దిగి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘోరం నిన్న రాజస్థాన్ లోని కోట లో జరిగింది. 6 వ ఫ్లోర్ లో ఉన్న నలుగురు స్టూడెంట్స్ కిందకు వెళ్ళడానికి వచ్చారు.
అయితే కారిడార్ లో నెట్ ను అడ్డుగా పెట్టారు. అది బలంగా లేకపోవడంతో అక్కడే కూర్చుని స్లిప్పర్స్ వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నెట్ విరిగిపోయి 6 వ అంతస్తు నుండి కిందపడిపోయాడు ఒక స్టూడెంట్. దాంతో మిగతవాళ్ళు తీవ్ర షాక్ కి గురయ్యారు. ఇలాంటివి ఎంత ప్రమాదమో ఒక్కసారి మీరూ ఈ వీడియో ను చూడండి. జాగ్రత్తలు తీసుకోండి.
Kota: Student dies after falling from sixth floor of hostel; probe on.#Kota pic.twitter.com/LPuENsi7hK
— TIMES NOW (@TimesNow) February 3, 2023