27 C
India
Monday, June 16, 2025
More

    RRR టీమ్ ను అభినందించిన ప్రధాని మోడీ

    Date:

    PM Modi wishes RRR team
    PM Modi wishes RRR team

    ఆస్కార్ బరిలో నిలిచిన భారత్ చిత్రాల్లో 2 ఆస్కార్ లు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ బరిలో భారత్ తరపున మూడు పోటీ పడగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డ్ గెలుచుకుంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ నుండి నాటు నాటు అనే పాట బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ సొంతం చేసుకుంది. దాంతో 95 వ ఆస్కార్ అవార్డులలో భారత్ 2 ఆస్కార్ అవార్డులను సాధించడంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో పాటుగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాన్ని అభినందించారు మోడీ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    Ilayaraja : మోడీ ఒక అసమాన నాయకుడు : ఇళయరాజా

    Ilayaraja : సంగీత దిగ్గజం ఇళయరాజా ఇటీవల భారతదేశ ప్రధాన మంత్రుల గురించి,...

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...