26.4 C
India
Thursday, November 30, 2023
More

    PM NARENDRA MODI:ప్రపంచ నేతల్లోనే నెంబర్ వన్ గా మోడీ

    Date:

    pm-narendra-modi-modi-is-number-one-among-world-leaders
    pm-narendra-modi-modi-is-number-one-among-world-leaders

    భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన భారత్ లో మాత్రమే నెంబర్ వన్ నేత కాదు సుమా ! ప్రపంచ నేతల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా అమెరికాలోని ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ సంచలన నిజం వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులపై మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. కాగా ఆ సర్వేలో అందరికంటే ఎక్కువగా 75 శాతం ఓట్లు సాధించి నెంబర్ వన్ గా నిలిచారు మోడీ.

    ఇక ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షులు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపేజ్ ఓబ్రడార్ 63 శాతం ఓట్లు సాధించారు. ఇక మూడవ స్థానంలో 53 శాతం ఓట్లతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ ఉండగా నాల్గో స్థానంలో కెనడా అధ్యక్షులు జస్టిస్ ట్రూడో ఆ తర్వాతి స్థానంలో జపాన్ ప్రధాని పుమియో కీషీద ఉన్నారు. దేశంలో ఒకవైపు మోడీ ప్రభావం కాస్త తగ్గుతోంది అని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ప్రజాధారణ పొందిన నాయకుడిగా మోడీ నిలవడం విశేషం అనే చెప్పాలి. 

    Share post:

    More like this
    Related

    Telangana Polling : నెమ్మదిగా ప్రారంభం, నెమ్మదిగా పుంజుకుంటుంది!

    Telangana Polling : తెలంగాణ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ...

    Bye Bye KCR : తెలంగాణా ఎన్నికలు: #బైబై కేసీఆర్ ట్రెండింగ్!

    Bye Bye KCR is Trending : తెలంగాణ రాజకీయ రంగం...

    Telangana Polling Day : ఓటేసిన ప్రముఖులు..

    Telangana Polling Day : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి ఘట్ట...

    Barrelakka : బర్రెలక్కకు బిగ్ డే!

    Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కగా గుర్తింపు సంపాదించుకున్న కర్నె శిరీష...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi visited Tirumala తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తొలత ఆలయం వద్దకు...

    Modi’s Lies : మోడీ చెప్పిన అబద్ధాలు.. సోషల్ మీడియాలో వైరల్

    Modi's Lies : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను...

    PM Narendra Modi : వాహ్.. మోదీ.. దేశ ప్రజలను మెప్పించిన ఏకైక నాయకుడు

    PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ.. తనదైన శైలిలో పాలననందిస్తూ...

    Vaccine War viral Video : ‘వాక్సిన్ వార్’పై ప్రధాని కామెంట్స్.. వీడియో వైరల్..

    Vaccine War viral Video : బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి...