27.8 C
India
Sunday, May 28, 2023
More

    రైల్వే ఫ్లాట్ ఫామ్ టీవీలలో ప్రసారమైన బ్లూ ఫిల్మ్

    Date:

    Porn clip played on crowded patna junction tv screens for 3 minutes
    Porn clip played on crowded patna junction tv screens for 3 minutes

    రైల్వే ఫ్లాట్ ఫామ్ లపై ఏర్పాటు చేసిన టీవీ లలో అకస్మాత్తుగా బ్లూ ఫిల్మ్ ప్రసారమైంది. దాంతో వేలాది మంది ప్రయాణీకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రైల్వే ఫ్లాట్ ఫామ్ కావడంతో మహిళలు , వృద్ధులు , పిల్లలు అందరూ ఉన్నారు. తమతమ గమ్య స్థానాలకు వెళ్లాలని భావించి వచ్చిన వాళ్లకు ఒక్కసారిగా బ్లూ ఫిల్మ్ టీవీ లలో ప్లే అవుతుండటంతో సిగ్గుతో తలదించుకున్నారు. బ్లూ ఫిల్మ్ ఏకంగా 3 నిమిషాల పాటు ప్రసారం కావడం గమనార్హం. ఈ సంచలన సంఘటన బీహార్ రాష్ట్రం లోని పాట్నా లో జరిగింది.

    రైల్వే ఫ్లాట్ ఫామ్ లలో పెద్ద ఎత్తున టీవీ లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ప్రయాణీకుల సౌకర్యార్థం అలాగే ప్రకటన ల కోసం ఇవి ఏర్పాటు చేశారు. అయితే అందులో రకరకాల యాడ్స్ వచ్చే క్రమంలో 10 వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ మీద బ్లూ ఫిల్మ్ ప్రసారమైంది. ఈ విషయం రైల్వే అధికారులకు తెలియడంతో ఖంగుతిన్నారు. దత్త కమ్యూనికేషన్స్ సంస్థ ఈ వ్యవహారాలు చూస్తోంది కాబట్టి ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించారు రైల్వే అధికారులు. ప్రస్తుతం ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తోంది రైల్వే శాఖ.

    Share post:

    More like this
    Related

    Surekhavani : మరో పెళ్ళికి సిద్ధం అవుతున్న సురేఖావాణి.. అందుకే అలాంటి ట్వీట్ చేసిందా?

    Surekhavani : ఇప్పుడు పవిత్ర లోకేష్ - నరేష్ ల జంట ఎంత...

    Late Marriages : ఆలస్యంగా పెళ్లిళ్లతో సంతాన సమస్యలు

    late marriages : ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కెరీర్...

    Eating Curd : ఎండాకాలంలో పెరుగు తింటే వేడి చేస్తుందా?

    Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ...

    President plane : అరెయ్.. ఏంట్రా ఇదీ.. అధ్యక్షుడి విమానంతోనే ఆటలు

    President plane : అది అద్యక్షుడి విమానం. విమానంలో ఆయన లేరు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related