ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అహ్మదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హీరా బెన్ ఇటీవలే 99 వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ప్రధాని మోడీ ఆ వేడుకలలో పాల్గొన్న విషయం తెలిసిందే. వయసు మీద పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హీరా బెన్. తల్లి ఆసుపత్రిలో చేరడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు మోడీ.
Breaking News