30.1 C
India
Sunday, April 19, 2026
More

    అమృత్ పాల్ కు ఐఎస్ఐ లింకులు

    Date:

    punjab police suspects isi links to amritpal singh
    punjab police suspects isi links to amritpal singh

    ఖలిస్తానీ వేర్పాటువాది వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కు ఐఎస్ఐ తో లింకులు ఉన్నాయనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్ కు చెందిన అమృత్ పాల్ సింగ్ దుబాయ్ లో కొన్నాళ్ళు ట్రక్ డ్రైవర్ గా పనిచేసాడు. కాగా ఆ సమయంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేసి భారత్ నుండి పంజాబ్ లోని ఖలిస్థాన్ ప్రాంతాన్ని దూరం చేయాలనే కుట్ర పన్నారని అందుకోసం అమృత్ పాల్ కు శిక్షణ ఇచ్చారని అంతేకాకుండా పెద్ద ఎత్తున విదేశాల నుండి అతడికి విరాళాలు అందేలా చేసారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    గతకొంత కాలంగా ఖలిస్థాన్ వేర్పాటువాదం ఎక్కువయ్యింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు కొందరు సిక్కులు. పెద్ద ఎత్తున యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేయడంలో అమృత్ పాల్ సింగ్ గట్టి ప్రయత్నాలు చేసాడని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో అమెరికాలోని షాన్ ఫ్రాన్సిస్కో లోని భారత్ కాన్సులేట్ కార్యాలయం పై అమృత్ పాల్ సింగ్ అనుచరులు దాడి చేయడం గమనార్హం. అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమయ్యాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    హ‌మ్మ‌య్య అమృత్ పాల్ దొరికేశారు..!

    ఖ‌లీస్థానీ వేర్పాట వాద నాయ‌కుడు అమృత్ పాల్ గ‌త కొద్ది రోజులుగా...