32.4 C
India
Thursday, April 25, 2024
More

    రాహుల్ గాంధీకి మరో షాక్: లోక్ సభ సభ్యత్వం రద్దు

    Date:

     

    Rahul gandhi disqualified as parlament member
    Rahul gandhi disqualified as parlament member

    రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ లోని సూరత్ కోర్టు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే లోక్ సభ సెక్రటరీ మరింత షాక్ ఇచ్చాడు. రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నేపథ్యంలో లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 2019 లో లోక్ సభ ఎన్నికల సమయంలో దొంగల ముఠా పేర్లన్నీ మోడీ ఇంటి పేరు తోనే ఉన్నాయని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు రాహుల్ గాంధీ. దాంతో గుజరాత్ బీజేపీ నాయకులు సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అప్పుడు వేసిన పిటీషన్ పై నిన్న సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

    Road Accident : సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారిపై జరిగిన...

    London Marathon : నిధుల సేకరణ రికార్డులను బద్దలు కొట్టిన లండన్ మారథాన్

    London Marathon : మారథాన్ లను ఒక స్పెషల్ పర్పస్ కోసం...

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fair Politics : హుందాతో కూడిన రాజకీయం అంటే ఇలా ఉంటుంది..

    Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన...

    PM Modi : అభివృద్ధిలో రేవంత్‌కు పూర్తి సహకారం.. రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

    PM Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని...

     Vijaya Sankalpa Sabha : రేపు సంగారెడ్డిలో విజయ సంకల్ప సభ.. హాజరుకానున్న పీఎం మోదీ

    Vijaya Sankalpa Sabha : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో...