34.7 C
India
Friday, April 10, 2026
More

    నా ఇల్లు ఖాళీ చేస్తున్నా : రాహుల్ గాంధీ

    Date:

    Rahul gandhi letter to lok sabha housing committee
    Rahul gandhi letter to lok sabha housing committee

    లోక్ సభ సభ్యుడిగా నాకు కేటాయించిన ఇంటిని ఖాళీ చేస్తున్నానని లోక్ సభ హౌసింగ్ కమిటీ కి తెలిపాడు రాహుల్ గాంధీ. 2019 లో ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన దొంగల పేర్లన్నీ మోడీ పేరుతోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు రాహుల్ గాంధీ. కాగా ఆ వ్యాఖ్యలను తప్పు పడుతూ గుజరాత్ లోని సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు బీజేపీ నాయకులు. ఆ కేసులో రాహుల్ గాంధీని దోషిగా గుర్తిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో వెంటనే లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

    ఇక లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర షాక్ కు గురయ్యారు. ఆ షాక్ నుండి కోలుకోకముందే లోక్ సభ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్ ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. దాంతో వరుస షాకింగ్ సంఘటనలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తనపై కక్ష్య కట్టిన మోడీ సర్కారును గడువు కోరడం కూడా మంచిది కాదని భావించిన రాహుల్ గాంధీ మీరు నాకు కేటాయించిన ఇంటిని ఖాళీ చేస్తున్నానని స్పష్టం చేశాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rahul Gandhi : తిరుమల ప్రసాదం అపవిత్రంపై రాహుల్ గాంధీ స్పందన.. లోక్ సభలో ఏమన్నారంటే?

    Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి...

    CM Revanth : ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ

    CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో...

    Modi and Rahul : పార్లమెంట్ లో ఆసక్తికర సన్నివేశం.. తేనీటి విందులో మోదీ, రాహుల్

    Modi and Rahul : పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర...

    Chandrababu : చంద్రబాబుపై కాంగ్రెస్ ప్రశంసల వర్షం.. ఇదే పద్ధతి ఫాలో కావాలంటూ సూచన

    Chandrababu : టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉండేవి. టీడీపీ ఆవిర్భావం...