32.7 C
India
Friday, April 19, 2024
More

    హనుమాన్ చాలీసా పఠిస్తున సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

    Date:

    software engineers turned devotee 
    software engineers turned devotee

    ఒకప్పుడుసాఫ్ట్ వేర్ ఇంజినీర్లు  కేఫ్ లలో కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ , టీలు తాగుతూ సిగరెట్లు కాల్చుతూ విలాసవంతమైన జీవితం గడుపుతూ భోగ భాగ్యాలకోసం తపించేవాళ్ళు. కానీ కాలం మారుతోంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తమ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. విలాసవంతమైన జీవితం మాత్రమే కాదు భక్తిభావంతో కూడిన జీవితాన్ని కూడా అలవచుకున్నారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.

    ఏ కేఫ్ లలో అయితే సిగరెట్లు తాగుతూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ , లవర్స్ తో శృంగార అంశాలను చర్చించుకుంటూ హగ్గులు , పెగ్గుల గురించి మాట్లాడుకున్నారో అక్కడే భక్తిభావంతో హనుమాన్ చాలీసా పఠిస్తూ తమలోని భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న గురుగ్రామ్ లో చోటు చేసుకుంది.

    జై  శ్రీరామ్ …… జై జై శ్రీరామ్ అంటూ హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ప్రతీ మంగళవారంనాడు వివిధ బృందాలుగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ హనుమాన్ చాలీసా భజన చేస్తున్నారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఈ వీడియో చూడండి …… భక్తి భావంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఎంతగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో !.

     

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...