తల్లి హీరా బెన్ పాడె మోశారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం అర్ధరాత్రి మోడీ తల్లి హీరా బెన్ మరణించిన సంగతి తెలిసిందే. తల్లి మరణ వార్త విన్న వెంటనే హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. తల్లికి నివాళులు అర్పించిన మోడీ ఆ వెంటనే అంతిమయాత్ర ప్రారంభమైంది. తల్లి పాడె మోశారు మోడీ. గుజరాత్ లోని గాంధీ నగర్ లో హీరా బెన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మోడీ తల్లి మృతికి పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Breaking News