ఎన్నారై లకు భారత్ లో ఓటు హక్కు కల్పించాలన్న పిటీషన్ పై కేంద్రాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నారై లకు ఓటు హక్కు కల్పించాలని కేరళకు చెందిన ఎన్నారై సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఆ పిటీషన్ ని స్వీకరించిన సుప్రీం కోర్టు స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కు ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్ ని విచారణ చేపట్టనుంది.
Breaking News