35 C
India
Thursday, March 28, 2024
More

    హైదరాబాద్ కు అమిత్ షా : కవిత కేసుపై స్పందిస్తాడా ?

    Date:

    Union minister amit shah telangana visit
    Union minister amit shah telangana visit

    ఈరోజు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వస్తున్నాడు దాంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఈరోజు రాత్రి 8:30 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ లో రాత్రి బస చేస్తాడు. రాత్రి బీజేపీ కీలక  నాయకులతో అమిత్ షా  సమావేశం అవుతారు. కవిత లిక్కర్ స్కామ్ కేసు , తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ? కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అందుకు తగ్గట్లుగా బీజేపీ ఏం చేయాల్సి ఉంటుంది తదితర విషయాలను బీజేపీ కీలక నాయకులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం కేరళ లోని కొచ్చికి బయలుదేరి వెళ్తారు. సంగారెడ్డి లో మేధావులతో సమావేశం కొనసాగించాల్సి ఉండే అయితే కొచ్చి కార్యక్రమం వల్ల సంగారెడ్డి కార్యక్రమం రద్దు అయినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raadhika Sarathkumar : రాధిక శరత్ కుమార్ ఆస్తులు ఎంతో తెలుసా.. మీరు షాక్ అవుతారు..! 

    Raadhika Sarathkumar : దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు జైలులో సౌకర్యాల కల్పనకు.. కోర్టు అనుమతి..

    MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    KCR : కేసీఆర్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడేందుకు సిద్ధమైన స్నేహితుడు..!

    KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఅర్ఎస్...