36.5 C
India
Friday, April 10, 2026
More

    చైనాతో పోల్చి.. భారత్‌ను ఎగతాళి చేసి.. జర్మనీ కార్టూన్ దుమారం

    Date:

    cartoon
    cartoon

    ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌ల్గిన దేశం. మిల‌ట‌రీ ప‌రంగా కూడా నాలుగో స్థానంలోనే ఉంది. టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో మంది భార‌తీయులు ప్ర‌పంచ దేశాల్లో త‌మ స‌త్తా ఏంటో చూపిస్తున్నారు. ఏషియా నేష‌న్స్‌లో భార‌త్ శ‌క్తివంత‌మైన నేష‌న్‌గా అవ‌త‌రించింది.

    అయితే వీట‌న్నింటిని కీర్తించ‌కుండా ప‌శ్చిమ దేశాలు ఇండియాను ఎప్పుడు ఒక పేద దేశంగా..జ‌నాభా ఎక్కువ క‌ల్గిన కంట్రీగా చూపించ‌డం దారుణం. జ‌ర్మ‌నీకి చెందిన ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ డేర్ స్పేజెల్ కూడా ఇలాగే ఒక కార్టూన్ ప్ర‌చురితం చేసింది. అందులో భార‌త్ ఒక కిక్కిరిసిన రైలు,చైనా బుల్లెట్ రైల్ మ‌ధ్య క్యాంప‌రిజ‌న్ చేస్తూ కార్టూన్ ప్ర‌చురించింది.

    ఈ కార్డూన్ ద్వారా భార‌త్ ఒక పేద దేశంగా,దేశంలో జ‌నాభా పెరుగుద‌ల‌ను కంట్రోల్ చేయ‌లేని దేశంగా అభివ‌ర్ణించేందుకే డేర్ స్పేజేల్ మ్యాగ‌జైన్ ఇలాంటి కార్టూన్ ప్ర‌చురితం చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.అయితే ఆ కార్టూన్ ను ప్ర‌ద‌ర్శించిన మ్యాగ‌జైన్‌పై ప‌లువురు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ డేర్ స్పేజెల్ మ్యాగ‌జైన్ యాజ‌మాన్యంపై మండిప‌డ్డారు. రాబోయే కాలంలో జ‌ర్మ‌నీని ఆర్థికంగా అధిగ‌మించి త‌ప్ప‌కుండా బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు. ఇక వైసీపీ ఎంసీ విజ‌య‌సాయి రెడ్డి కూడా ఆ కార్టూన్ పై రియాక్ట్ అయ్యారు. ప‌శ్చిమ దేశాలు ఎప్పుడు భార‌త్ ను చిన్న చూపే చూస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    India-Pakistan : భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేలో హైఅలెర్ట్ ప్రకటించిన పాకిస్థాన్‌!

    India-Pakistan : భారత్-పాక్ మధ్య పాహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...

    India : ఇండియా: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

    India : భారతదేశం ఆర్థిక రంగంలో ఒక మైలురాయిని చేరుకుంది. గత పదేళ్లలో...