34.7 C
India
Friday, April 10, 2026
More

    సత్యా నాదెళ్ల హోమ్ టూర్.. లైబ్రరీ విశేషాలు..!

    Date:

    satya-nadella-home
    satya-nadella-home

    సత్య నాదెళ్ల పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఆయన ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సీఈవో బాధ్యతలు చేపట్టారు. ఆయన లైఫ్ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తే. ఆయన కెరీర్ లో క్రికెటర్ అవ్వాలని కలలు కన్నా విధి మాత్రం ఆయనను ప్రపంచ మేటి వ్యక్తుల జాబితాలో చేర్చింది. ఆయన లైఫ్ స్ఫూర్తి అయినా ఆయన లగ్జరీ మాత్రం ఎవ్వరికీ దొరకదనే చెప్పాలి. పుస్తకాలతో నిత్యం స్నేహం చేసే ఆయనకు రెండు అంతస్తుల అతి పెద్ద లైబ్రరీనే ఉందంటే పుస్తక జ్ఞానం ఆయనను ఎంత ఉన్నత వ్యక్తిని చేసిందో తెలుస్తుంది.

    19 ఆగస్ట్, 1967లో జన్మించిన ఆయన హైదరాబాద్ లోని బేగంపేట పబ్లిక్ స్కూల్ లో చదివారు. ఐఐటీలో చదువుతుండగా ఫెయిల్ అవడంతో 1988లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. మిస్కాన్ వ్యాలీలోని యూనివర్సీలో కంప్యూటర్ సైన్స్, చికాగో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. మొదట క్రికెటర్ కావాలని చాలా కలలు కన్నాడు. ఎప్పటికీ గ్రౌండ్ లో కసరత్తు చేసేవారు సత్య నాదెళ్ల.

    తను అనుకోని విధంగా మైక్రోసాఫ్ట్ సీఈవో పదవికి ఎంపియ్యారు. తర్వాత వివాహం చేసుకున్న ఆయన పిల్లలు దివ్యాంగులుగా పుట్టడంతో చాలా బాధలు కూడా అనుభవించారు. ఇటు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మైక్రోసాఫ్ట్ బాధ్యతలు, అటు పిల్లల ఆరోగ్య పరీక్షలు కొన్నేళ్లు ఆయన సతమతం అయ్యారు. సీఈవో కాగానే ఎన్నో మార్పులు తీసుకచ్చి ప్రతి ఒక్కరి మన్ననలు పొందారు నాదెళ్ల.. ఆయన వివాసవంతమైన లైఫ్ గురించి చూద్దాం..

    మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన సత్య నాదెళ్ల బెల్లేవ్ లో నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న ఇంటి విలువ రూ. 7.5 మిలియన్ డాలర్లు (ఇండియన్ రూపీలో 60 కోట్ల కంటే ఎక్కువే) ఉంటుంది. ఇందులో రెండు ఫ్లోర్ లలో లైబ్రరీ, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ ఫూల్స్, వైన్ సెల్లార్, గేమ్ రూమ్స్ ఇలా అనేక సౌకర్యాలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian CEO’s : 25 ప్రపంచ కంపెనీల భారతీయ సంతతి సీఈవోలు

    Indian CEO's : 25 ప్రపంచ కంపెనీల భారతీయ సంతతి సీఈవోల...

    ఉదయ భాను హోం టూర్.. తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు..

    బుల్లితెర యాంకర్ల జాబితాలో గుర్తింపు పొందిన వారిలో ఉధయ భాను ఒకరు....

    SATYA NADELLA : సత్య నాదెళ్లకు పద్మభూషణ్ అందించిన భారత కాన్సులేట్ జనరల్

    మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కు భారత ప్రభుత్వం పద్మభూషణ్...