26.3 C
India
Wednesday, September 16, 2026
More

    షర్ట్ బటన్స్ విప్పేసి షాక్ ఇచ్చిన అషు

    Date:

    షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలకు ఫ్రీడమ్ ఇచ్చి అలాగే ఫోటోలకు ఫోజిచ్చి పిచ్చ షాక్ ఇచ్చింది జూనియర్ సమంత అలియాస్ అషు రెడ్డి. వివాదాస్పద భామ అయిన అషు రెడ్డి బిగ్ బాస్ తో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఆ సోషల్ మీడియా పుణ్యమా అనే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకా వరుస అవకాశాలతో బాగానే రెచ్చిపోతోంది.

    తాజాగా షర్ట్ బటన్స్ విప్పేసి ఎద సంపదకు స్వాతంత్య్రం ఇచ్చింది. ఎద బిగుతుకు స్వేచ్ఛ లభించడంతో మాకు స్వాతంత్య్రం వచ్చింది అంటూ పరవశించాయి ఆ అందాలు. కుర్రాళ్ళని వీర లెవల్లో రెచ్చగొట్టాలని భావించిన ఈ భామ అలాగే ఫోటోలకు ఫోజిచ్చి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలేసింది.

    ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమధ్య వర్మ తో ఈ భామ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇంకా ఆ మాయ నుండి బయటకు రాకముందే ఇలా బటన్స్ విప్పేసి షాక్ ఇచ్చింది. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Junior Samantha : హాట్ పోజులతో గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న జూనియర్ సమంత

    Junior Samantha : జూనియర్ సమంత హాట్ ఫోజులతో ఫొటో షూట్లు...

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...