16.3 C
India
Sunday, December 7, 2025
More

    షుగర్ ఉంటే మామిడి పండ్లు తినకూడదు

    Date:

     

     

     

    పండ్లలో రారాజు మామిడి. దీన్ని చూస్తే తినకుండా ఉండలేరు. అంతలా లొట్టలేసుకుని తినాలనిపిస్తుంది. దీంతో మామిడిపండును తిననివారుండరంటే అతిశయోక్తి కాదు. అందులో ఉండే పోషకాలు కూడా అలాంటివే. మామిడిపండు తినాలని అందరికి అనిపిస్తుంది. ఆకర్షణీయమైన రంగులో అందరిని కట్టిపడేస్తుంది. పచ్చి మామిడి ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని తింటే ఆ మజాయే వేరు.

    ఇలా మామిడితో మన అనుబంధం ఉంటుంది. ఫలాల్లో మేటిగా చెబుతారు. దీంతో మామిడిని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీన్ని తినడం వల్ల వేడి చేస్తుందని, సెగ గడ్డలు వస్తాయని అపోహ పడుతుంటారు. కానీ అందులో నిజం లేదు. మామిడి తినడం వల్ల ఎలాంటి చిక్కులు రావు. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఇవి ముందుంటాయి. సీజనల్ గా దొరికే పండు కావడతో ఇష్టంగా తింటుంటారు.

    మామిడి సండ్లను మధుమేహం ఉన్న వారు తినకూడదు. ఒకవేళ తింటే అందులో ఉండే గ్లూకోజ్ చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీంతో షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే ఒకటి తిని ఊరుకోవాలి. అంతేకాని రెండు మూడు లాగిస్తే అంతే సంగతి.

    మంచి పండ్లను చూసి కొనుక్కోవడం మంచిది. సహజంగా పండించే పండ్లు ఉంటాయి. రసాయనాలు వేసి పండించే పండ్లు ఉంటాయి. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. సహజంగా పండించే వాటితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మందులు వేసి పండిస్తేనే మనకు అనారోగ్యం కలుగుతుంది. ఇవి గుర్తుంచుకుని మంచి పండ్లు కొనుక్కుని తినేందుకు ప్రయత్నించడం శ్రేయస్కరం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mangoes : సహజంగా మగ్గిన మామిడిపండ్లు: గుర్తించడం ఎలా, ఏవి ప్రమాదం?

    Mangoes : వేసవి వచ్చిందంటే చాలు, మామిడిపండ్ల రాయల్టీ మొదలైనట్లే. నోరూరించే...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద...

    Mangoes eat : మామిడి పండ్లు తినే ముందు నీళ్లలో నానబెట్టాలా?

    mangoes eat : పండ్లలో రారాజు మామిడి. వాటిని చూస్తేనే తినేయాలనిపిస్తుంది....