27 C
India
Monday, June 16, 2025
More

    అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో

    Date:

    amala paul mind blowing bikini show
    amala paul mind blowing bikini show

    హాట్ భామ అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో వైరల్ గా మారింది. 31 సంవత్సరాల అమలాపాల్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఈ భామ రెండో పెళ్లి విషయం మాత్రం ఇప్పటికి కూడా బయటకు చెప్పడం లేదు. కాకపోతే రెండో భర్త విషయంలో పెద్ద గొడవలు జరిగి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో అప్పుడు మాత్రమే ఈ భామ రెండో పెళ్లి గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది.

    అమలాపాల్ స్వేచ్ఛ కోసం తహతహలాడే భామ. ఇండిపెండెంట్ లేడీ అయితే అలా కోరుకోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నా ఈ భామ మాత్రం రాజీ పడటమే లేదు. తన జీవితం తనదే ….. ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి ఫుల్లుగా ఎంజాయ్ చేయాలన్నది అమలాపాల్ మనస్తత్వం. ఇక తాజాగా బికినీ షో చేసి వీరంగం సృష్టించింది. బికినీలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.

    అయితే అమలాపాల్ బికినీ షో చూసి కొంతమంది కుర్రాళ్ళు ఇష్టపడుతుంటే …… అమలాపాల్ అందాలను ఆస్వాదిస్తుంటే మరికొందరు మాత్రం అమలాపాల్ పై విమర్శలు చేస్తున్నారు. నీకు బికినీ షో అవసరమా ? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎవరు ఎంతగా విమర్శించినా సరే ఈ భామ మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు మరి.

     

    View this post on Instagram

     

    A post shared by Amala Paul (@amalapaul)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    Amalapal wedding photos viral : సడెన్ షాకిచ్చిన అమలాపాల్….నెట్టింట వెడ్డింగ్ ఫోటోలు వైరల్ 

    Amalapal Wedding Photos Viral : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా...

    Amala Paul : బెడ్రూంలో సింహంలా కాపురం చేయాలి.. కాబోయే భర్తపై అమలాపాల్ కామెంట్స్..!

    Amala Paul : అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ...

    Amala Paul : అమలాపాల్ అందాలు చూడతరమా?

    Amala Paul : తెలుగులో నాయక్ సినిమాలో రాంచరణ్ సరసన అమలాపాల్...