39.6 C
India
Friday, May 8, 2026
More

    Amyra daster bikini show goes viral:టైట్ బికినీలో అందాలను ఆరబోసిన అమైరా దస్తూర్

    Date:

    Amyra daster bikini show goes viral
    Amyra daster bikini show goes viral

    టైట్ బికినీలో అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది హాట్ భామ అమైరా దస్తూర్. ఉత్తరాది భామ అయిన అమైరా బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ భామ నటించిన తెలుగు సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దాంతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

    అయితే ఆశించిన స్టార్ డం ఎలాగూ అందలేదు కదా అని సైలెంట్ గా ఉండిపోలేదు ……. ఇలా అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. కోరికలే గుర్రాలైతే ఆ గుర్రాలకు కళ్లెం వేయడం కష్టమే ! ఎందుకంటే ఇలా అందాలన్నీ చిన్న చిన్న పీలికలతో కవర్ చేస్తే తట్టుకోవడం కుర్రాళ్ళ వంతు అవుతుందా ? అది సాధ్యమా ? కాదు కదా ……. అందుకే వాళ్ళను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా రెచ్చగొడుతోంది అమైరా దస్తూర్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related