38 C
India
Saturday, June 6, 2026
More

    NORA FATEH : థైస్ షోతో పిచ్చెక్కించిన బాలీవుడ్ భామ

    Date:

    bollywood-bhama-mad-with-thais-show
    bollywood-bhama-mad-with-thais-show

    బాలీవుడ్ భామ నోరా ఫతేహి థైస్ షోతో పిచ్చెక్కించేస్తోంది. తాజాగా ఈ భామ క్లీవేజ్ షోతో పాటుగా థైస్ షో చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరింత వేడి రాజేస్తోంది. వల లాంటి వస్త్రాన్ని టు పీస్ బికినీ మీద వేసుకుంది.

    ఇక కంప్లీట్ గా థైస్ కనిపిస్తుండటంతో లోపల ఏమైనా వేసుకుందా ? లేదా? అన్న అనుమానం కలుగుతోంది కుర్రాళ్లకు. దాంతో ఈ భామ అందాలను కళ్ళార్పకుండా చూస్తూ ఊహలోకల్లో తేలిపోతున్నారు. 

    బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఇలా అంగంగా ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ భామ బాహుబలి చిత్రంలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. డార్లింగ్ ప్రభాస్ తో మనోహరీ అంటూ అందాల ఆరబోతతో ఆకట్టుకుంది.

    ఒకవైపు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటమ్ భామగా కూడా రాణిస్తోంది. నోరా ఫతేహి తాజా హాట్ స్టిల్స్ వైరల్ గా మారాయి. కుర్రాళ్ళు నోరా అందాలను గుడ్లప్పగిస్తూ చూస్తూ పండగ చేసుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related