34 C
India
Friday, March 29, 2024
More

    curry leaves తో జుట్టు రాలే సమస్యకు చెక్

    Date:

    curry leaves
    curry leaves

    Curry Leaves : మనకు జుట్టు రాలే, తెల్లబడే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. జుట్టు తెల్లబడకుండా, రాలకుండా ఉండేందుకు ఓ అద్భుతమైన చిట్కా ఉంది. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునేది. దీంతో దీన్ని ఎలా తయారు చేసుకోవాలనే దానిపై అందరికి ఆసక్తి ఉండటం సహజమే. ఇంట్లోనే తయారు చేసుకుని ఈ చిట్కాతో మన జుట్టు సమస్య మాయమవడం గ్యారంటీ.

    కరివేపాకు మన జుట్టును నల్లగా చేయడంలో సాయపడుతుంది. జుట్టు రాలిపోవడాన్ని నిరోధిస్తుంది. దీంతో కరివేపాకులో ఉండే ఔషధ గుణాల వల్ల మన జుట్టుకు ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో విటమిన్ బి ఉంటుంది. ఇది జుట్టును నల్లగా చేయడంలో దోహదపడుతుంది. కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం.

    జుట్టు సమస్యకు కరివేపాకుతో తయారు చేసుకునే చిట్కా ఏంటో చూద్దాం. ఒక పాత్రలో టేబుల్ స్పూన్ కరివేపాకు పేస్టును తీసుకుని మెత్తని పెరుగు అందులో వేసి కలపండి. రెండింటిని బాగా పేస్టులా చేయండి. ఇప్పుడు మన జుట్టుకు రాసుకోవాలి. తరువాత తలకు మసాజ్ చేసుకోండి. దీంతో వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. రక్తప్రసరణ బాగవుతుంది. జుట్టు మెరుపుకు మెంతులు బాగా ఉపయోగపడతాయి.

    దీనికి అరకప్పు కరివేపాకు మెంతి ఆకులు తీసుకోవాలి. ఒక ఉసిరి కాయ తీసుకుని మూడింటిని పేస్టులా చేసి తలకు రాసుకోవాలి. దీంతో దీన్ని తలకు పట్టించి అరగంట పాటు ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఇలా సులభమైన చిట్కాలతో జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మాజి డీసిపి రాధాకిషన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిసిపి రాధా...

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్...

    Good Friday 2024 : గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

    క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. 1. లోకరక్షకుడు యేసుప్రభు పుట్టినరోజు క్రిస్మస్ 2....

    South Africa : లోయలో పడిన బస్సు.. 45మంది మృతి

    South Africa : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gray Hair : జుట్లు తెల్లబడటం కూడా అనారోగ్యానికి దారితీస్తుందా?

    Gray Hair : ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు తెల్ల బడటం, రాలిపోవడం...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని...

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది....