39.9 C
India
Tuesday, April 21, 2026
More

    బెల్లంతో ఎన్ని రోగాలు దూరమవుతాయో తెలుసా?

    Date:

    bellam news
    bellam news

    పూర్వ కాలంలో చక్కెర లేనప్పుడు బెల్లంనే వాడేవారు. అందుకే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తీపి పదార్థాలు చేయాలంటే బెల్లంనే ఉపయోగించేవారు. దీంతో ఆరోగ్యం మెరుగ్గా ఉండేది. వందేళ్లు కూడా వారు ఎలాంటి రోగాలు లేకుండా జీవించారు. ఇప్పుడు చక్కెర రావడంతో మనకు రోగాలు వస్తున్నాయి. చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నాం.

    బెల్లంతో చాలా రకాల రోగాలు నయమవుతాయి. అజీర్తి సమస్య ఉన్నప్పుడు కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాలు, చైనా బెల్లం ముక్క వేసి పొడి చేసుకుని దాన్ని రెండు పూటలు తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు దూరమవుతాయి. నెయ్యి, బెల్లం సమానంగా కలుపుకుని ఐదారు రోజులు తింటే తలనొప్పి తగ్గుతుంది. జలుబు సమస్యకు చెక్ పెట్టొచ్చు.

    పెరుగు, బెల్లంతో కలిపి రెండు పూటలు తీసుకుంటే ముక్కు కారడం జరగొదు. కడుపులో మంటగా ఉంటే కూడా బెల్లంతో నయమవుతుంది. ఇలా బెల్లం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. బెల్లంలో పొటాషియం ఉంటుంది. దీని వల్ల కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేస్తుంది. భోజనం చేసిన తరువాత బెల్లం తింటే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రక్తహీనతకు కూడా మంచి పరిష్కారం లభిస్తుంది.

    బెల్లం తినడం వల్ల పుల్లటి తేన్పులు రాకుండా పోతాయి. బెల్లం తినడం వల్ల మన మేథోశక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా కావడానికి కూడా ఇది సహకరిస్తుంది. దీంతో బెల్లం వాడకం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి. అందుకే బెల్లంను రోజు తినడం వల్ల మనకు పలు రకాల రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని అందరు వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Benefits of Fenugreek Leaves : మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    Benefits of Fenugreek Leaves : మనకు ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Indigestion Problems : అజీర్తి సమస్యలను ఇలా దూరం చేసుకోండి

    Indigestion problems : ప్రస్తుత రోజుల్లో కడుపులో మంట, గొంతులో మంట,...

    Indigestion : అజీర్తి సమస్యకు అసలైన కషాయం ఏంటో తెలుసా?

    Indigestion : ఈ రోజుల్లో జీర్ణ సంబంధమైన సమస్యలు వెంటాడుతున్నాయి. వయసుతో...