
హాట్ భామ దిశా పటాని అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది. తాజాగా దుబాయ్ వెళ్ళింది దిశా పటాని ….. అక్కడ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఇక ఈ భామ ధరించిన వస్త్రం ….. ఒంటి మీద ఏమైనా వేసుకుందా ? లేక దేవతా వస్త్రాలను ధరించిందా ? అన్నట్లుగా అందాలన్నీ బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఒంటి రంగులో ఉన్న మోడ్రన్ డిజైన్ లాంగ్ ఫ్రాక్ లో దిశా పటాని అందాలన్నీ అచ్చు గుద్దినట్లు బహిర్గతం అవుతుంటే ఆ అందాలను చూడటానికి గుడ్లప్పగించి మరీ చూస్తుండి పోయారు.
View this post on Instagram
అలాగే దిశా పటాని ఫోటోలను చూస్తూ చొంగ కారుస్తున్నారు పలువురు చొంగ వీరులు. అందమైన భామ అందాలను చూడాలంటే తెగ ఉత్సాహం చూపించే నెటిజన్లు దిశా అందాలకు ఫిదా అవుతున్నారు. ఇక అందాలను ఆరబోయడంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు ఈ భామ. ఎంతగా చూపించాలో అంతగా చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది దిశా పటాని.
View this post on Instagram