30.1 C
India
Sunday, April 19, 2026
More

    పటిక బెల్లంతో ప్రయోజనాలెన్నో తెలుసా?

    Date:

    alum-jaggery
    alum jaggery

    మనం హోటల్ కు వెళ్లి భోజనం చేసిన తరువాత జీర్ణం కోసం సోంపు గింజలతో పాటు పటిక బెల్లం కూడా ఇస్తారు. ఇవి నోట్లో వేసుకుంటే మనం తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీంతో వాటికి అంతటి శక్తి ఉంది కనుకే వాటిని వాడుతుంటాం. పటిక బెల్లం ఇంకా గుల్లో ప్రసాదంగా కూడా పెడతారు. ఇందులో ఉన్న సుగుణాలు తెలిస్తే మనం కూడా వదిలిపెట్టం. అంతటి మహత్తర గుణాలున్న పటిక బెల్లం గురించి నిజాలు తెలిస్తే రోజు వాడుకుంటాం. కాకపోతే ఇది తీయగా ఉంటుంది కాబట్టి వైద్యుడి సలహా మేరకే వాడుకోవాలి.

    దీన్ని రాక్ షుగర్ అని పిలుస్తారు. ఇది చెరకు నుంచి ఉత్పత్తి అయ్యే సహజమైన తీపి పదార్థం. చక్కరగా మారకముందు దీని రూపం ఇదే. ఆయుర్వేదంలో దీనికి ప్రముఖ స్థానం ఉంటుంది. పలు రకాల మందుల్లో దీన్ని వాడతారు. దీంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆరు రుచులతో కూడిన ఆహారంగా దీన్ని భావిస్తారు.

    ప్రస్తుత రోజుల్లో కంటి జబ్బులు కలవరపెడుతున్నాయి. చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. మొబైల్ వినియోగం పెరుగుతున్నందున కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్ల జబ్బులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పటిక బెల్లంతో కంటి సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

    నేటి రోజుల్లో చాలా మంది శృంగార సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటం లేదు. దాంపత్య జీవితంలో ఎలాంటి కోరికలు తీరడం లేదు. ఈ క్రమంలో పటిక బెల్లం మంచి కామోద్దీపనలు పెంచుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీన్ని వాడటం ద్వారా పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే పటిక బెల్లంతో ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sugarcane : పరిగడుపున చెరుకు రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

    Sugarcane : మన ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మంచిది. రోజు...