39.3 C
India
Saturday, April 20, 2024
More

    ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలో తెలుసా?

    Date:

    wake-up
    wake-up

    మనం రోజు ఉదయం లేవగానే కొన్ని పనులు చేస్తుంటాం. అందులో మంచివి ఏవో చెడు కలిగించేవి ఏంటో తెలియదు. అందుకే మనం ఏది పడితే అది చేస్తుంటాం. దీని వల్ల మనకు నష్టాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం నిద్ర లేచిన వెంటనే ఏ పనులు చేయకూడదో తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

    ఉదయం నిద్ర నుంచి మేల్కోగానే కొందరు అద్దం చూస్తుంటారు. దీని వల్ల దారిద్ర్యమే. మనం లేచిన తరువాత అద్దం చూడకూడదు. దీని వల్ల అరిష్టం కలుగుతుంది. వంట గదిలోకి వెళ్లి వంట పాత్రలు తీస్తారు. ఇది కూడా కరెక్టు కాదు. లేవగానే ఎంగిలి పాత్రలు చూడకూడదు. దీని వల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం చేసిన తరువాత పాత్రలు శుభ్రం చేసుకుని పెట్టుకోవడమే సురక్షితం.

    ఉదయం సమయంలో యోగా, వ్యాయామం చేస్తుంటాం. అలా చేసేటప్పుడు మన నీడ మనకు కనిపిస్తుంది. ఆ నీడను చూడటం కూడా అరిష్టమే. ఇంట్లో గోడలకు క్రూరమైన జంతువుల ఫొటోలు పెట్టుకుంటారు. అది కూడా మంచిది కాదు. ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. కానీ ఇలా క్రూరమైన ఫొటోలు ఉంచుకోవడం కూడా శ్రేయస్కరం కాదు.

    ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వచ్చే ఫొటోలు ఉంచుకోకూడదు. వాటిని చూస్తే కూడా మనకు దారిద్ర్యం తాండవిస్తుంది. ఉదయం లేచిన వెంటనే దేవుళ్ల ఫొటోలు చూడటం ఉత్తమం. దీని వల్ల మనకు మంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాస్తు ప్రకారం వస్తువులు ఉంచుకున్నట్లే ఉదయం పూట కూడా మంచి జరిగేందుకు మంచి పద్ధతులు పాటించాలి. దీని వల్ల కూడా మనకు కష్టాలు రాకుండా ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...

    Hero Vishal : హిరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. చిన్న సినిమాలు తీయొద్దు

    Hero Vishal : హిరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Wake up with Alarm : అలారం పెట్టుకుని నిద్ర లేవడం వల్ల ఎంత డేంజరో తెలుసా?

    Wake up with Alarm : మనం రోజు పగలంతా పని...

    Yoga Day 2023 : 2023 అంతర్జాతీ యోగా దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా..?

    Yoga Day 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూన్ 21న...

    Relieve stress : ఒత్తిడిని దూరం చేసే అలవాట్లేంటో తెలుసా?

    Relieve stress : మనిషి జీవితం యాంత్రికంగా మారుతోంది. ఒత్తిడి బాధిస్తోంది....

    Yoga : శ్రీనగర్లో విదేశీ ప్రతినిధుల యోగా..!

    Yoga : శ్రీనగర్లో జి20 సమ్మిట్ జరుగుతున్నది. అత్యంత కట్టు దిట్టమైన భద్రత...