38.1 C
India
Friday, May 8, 2026
More

    Lemon Juice : మూడు పూటల నిమ్మరసం తాగితే ఎంతో లాభం

    Date:

    Lemon Juice
    Lemon Juice

    Lemon Juice : వేసవిలో నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది. చల్లదనం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అందరు నిమ్మరసం తాగుతుంటారు. ఉదయం లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్లు తాగితే ఎంతో ఉపశమనం ఉంటుంది. దీన్ని ఇటీవల చాలా మంది వాడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నిమ్మరసం తాగుతూనే ఉంటారు.

    ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మూడు పూటలా నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. శరీరం డీ హైడ్రేడ్ కాకుండా కాపాడుతుంది. దీంతో నిమ్మరసం తాగడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. ముసలితనం రాకుండా కాపాడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇలా నిమ్మరసం తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి.

    గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇది ఎంతో సాయపడుతుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య దూరం చేస్తుంది. దీంతో మనకు మేలు కలుగుతుంది. ఇలా నిమ్మరసం తాగడంతో మనకు కడుపులో జరిగే అనేక ఇబ్బందులకు పరిష్కారం చూపుతుంది. ఇలా నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

    శరీరంలో వ్యర్థాలను తొలగించే లివర్ కు సైతం సాయపడుతుంది. లివర్ తన పని తాను చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించే క్రమంలో నిమ్మరసం లివర్ కు సాయంగా నిలుస్తుంది. ఇలా నిమ్మరసం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో నిమ్మరసం తాగడం ఎంతో సురక్షితం అని తెలుస్తోంది.

    నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. చిగుళ్ల నొప్పిని నివారిస్తుంది. దంత సమస్యలు లేకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను పోగొడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. నిమ్మరసం తాగడంతో మన ఒంట్లో రోగాలను నయం చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో నిమ్మరసం తాగడం ఎంతో మంచిదని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mangoes : సహజంగా మగ్గిన మామిడిపండ్లు: గుర్తించడం ఎలా, ఏవి ప్రమాదం?

    Mangoes : వేసవి వచ్చిందంటే చాలు, మామిడిపండ్ల రాయల్టీ మొదలైనట్లే. నోరూరించే...

    lemon water :అధిక బరువు సమస్యకు నిమ్మకాయ నీళ్లతో చెక్

    lemon water : ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు...

    Coconut Water : కొబ్బరినీళ్లతో ఎంతో ప్రయోజనం తెలుసా?

    coconut water : వేసవి కాలంలో కొబ్బరినీళ్లు తాగుతుంటాం. వడదెబ్బ నుంచి...

    Seema chintakaya : సీమ చింత కాయలతో ఎన్ని లాభాలో తెలుసా?

    Seema chintakaya : ఎండాకాలంలో లభించే కాయల్లో సీమ చింతకాయ ఒకటి....