30.2 C
India
Thursday, April 25, 2024
More

    Benefits of kakarakaya : కాకరకాయతో ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    benefits of kakarakaya
    benefits of kakarakaya, Bitter gourd

    Benefits of kakarakaya : మనం తినే ఆహారాల్లో కూరగాయలు ప్రధానమైనవి. ఇందులో బెండకాయలు ప్రొటీన్లు కూరగాయల్లో ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి షుగర్ పేషెంట్లకు మంచివి. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. దీంతో బెండకాయలను తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే.

    మధుమేహంతో బాధపడేవారు బెండకాయలను తీసుకోవాలి. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. ఇటీవల కాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్యగా మారుతోంది. మలబద్ధకానికి చెక్ పెడుతుంది. కడుపులోని నులిపురుగులను అంతం చేస్తుంది. దీంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. దీంతో దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిదే.

    జీర్ణశక్తిని పెంచుతుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో మనం తిన్నవి జీర్ణమై మలంగా బయటకు వస్తాయి. ఇలా కాకరకాయ మన జీవితంలో ఎంతో విలువైనదిగా భావిస్తారు. చేదుగా ఉండేవి మనకు మంచి చేస్తాయి. నాలుకకు ఏదైతే రుచిగా ఉంటుందో దాని వల్ల మనకు నష్టం కలుగుతుంది. ఏదైతే చేదుగా ఉంటుందో దాని వల్ల లాభం జరుగుతుంది.

    రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీతో బాధపడే వారికి కాకరకాయ ఔషధంలా పనిచేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెపోటు రాకుండా ఉంటుంది. ఇలా కాకరకాయతో మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ముడిపడి ఉన్నాయి. అందుకే రోజు కాకరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...

    Sweet Potato In Winter : చలికాలంలో వీటిని ఎందుకు తింటారో తెలుసా?

    Sweet Potato In Winter : చిలగడ దుంపలను స్వీట్ పొటాటో...