
ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో వయసుతో సంబంధం లేకుండా.. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు షుగర్ వ్యాధి బారినపడుతున్నారు. ఒకప్పుడు 70-80 ఏళ్ల వాళ్ళో కనిపించే ఈ మహమ్మరీ ఇప్పుడు చిన్నపిల్లలకు రావడం చాలా బాధకరం.
అయితే ఈ షుగర్‌ని కంట్రోల్ చేసుకునేందుకు వారి షుగర్ లెవల్స్ ను బట్టి డాక్టర్లు వివిధ రకాల మందులను ఇస్తున్నారు. మందులతో కూడా కంట్రోల్ కాక పోతే ఇన్సులిన్ ఎక్కిస్తున్నారు. కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు కషయాలు తాగమని సూచిస్తున్నారు. ఇంకొతమంది కొన్ని రకాల జ్యూస్ లు తాగమని చెబుతున్నారు. మరికొంతమంది సిరి ధాన్యాలు తినమని సూచిస్తున్నారు. ఐనప్పటికీ చాలా మందిలో పూర్తి స్థాయిలో షుగర్ తగ్గడం లేదని వాపోతున్నారు.
* వెర్నోనియా అమిగ్డాలినాతో షుగర్ పరార్..
మన దేశంలో వెర్నోనియా అమిగ్డాలినా ఔషధ మొక్క మాత్రం షుగర్‌పై అద్భుతంగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు . ఈ మొక్క ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తింటే.. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటున్నాయని పేర్కొంటున్నారు.ఉత్తరాఖండ్‌లో



