20 C
India
Saturday, January 17, 2026
More

    ILEANA:ఎద అందాలకు స్వేచ్ఛ నిచ్చిన గోవా భామ

    Date:

    ileana-goa-bhama-who-gave-freedom-to-adult-beauties
    ileana-goa-bhama-who-gave-freedom-to-adult-beauties

    గోవా భామ ఇలియానా ఎద అందాలకు పూర్తిగా స్వేచ్చని ఇచ్చేసింది దాంతో ఆ అందాలు లోలోన ఉండలేక బయటకు తొంగిచూస్తునాయి. లాంగ్ ఫ్రాక్ లో దర్శనం ఇచ్చిన ఇలియానా ఎద అందాల దగ్గర మాత్రం వాటికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసి రచ్చ రంబోలా చేసింది. రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చిన ఈ భామ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది.

    ఇంకేముంది ఇలియానాను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్ళు ఎద అందాలను చూస్తూ పరవశించి పోతున్నారు. అందాలను ఆరబోయడంతో ఇలియానాది అందెవేసిన చేయి. దాంతో గ్లామర్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. గుండెలను చూపిస్తూ తన గుండె ధైర్యం ఏంటో చాటి చెబుతోంది ఇలియానా.

    తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. అయితే ఇక్కడ స్టార్ డం ని కాదని బాలీవుడ్ లో జెండా పాతాలని వెళ్ళింది. పాపం …… అక్కడ ఈ భామని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని చిత్రాల్లో నటించింది కానీ అవి తనని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ని చేయలేకపోయాయి. దాంతో రెంటికి చెడిన రేవడిలా అయ్యింది పరిస్థితి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ileana : తెలుగులో నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు : ఇలియానా

    Ileana : బర్ఫీ మూవీ తర్వాత టాలీవుడ్ నుంచి నాకు ఒక్క చాన్స్...

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Cinema Heroines : సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.....

    Ileana Sensational Comments : తెలుగు హీరోలు పక్కలోకి రమ్మన్నారు.. ఇలియానా సంచలన వ్యాఖ్యలు..

    Ileana Sensational Comments : కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు...