22.8 C
India
Sunday, August 9, 2026
More

    MALAVIKA SHARMA: ఎద అందాలకు స్వేచ్ఛ నిచ్చిన భామ

    Date:

    malavika-sharma-gives-freedom-to-adult-beauties
    malavika-sharma-gives-freedom-to-adult-beauties

    ఎద అందాలకు పూర్తిగా స్వేచ్ఛ నిచ్చింది అందాల భామ మాళవిక శర్మ. ఎద అందాలను కట్టిపడేసే బ్రా లాంటి వస్త్రాలను ధరించి ఎద సంపదని బంధించడం ఎందుకు ? అని భావించిందేమో ఏమో కానీ అవి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చాలని చేసి ఉండొచ్చు. మొత్తానికి ఎద సంపదని ఫ్రీగా వదిలేసి ఫోటోలకు ఫోజిచ్చింది మాళవిక శర్మ.

    పైగా ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. రకరకాల భంగిమల్లో ఈ భామ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాళవిక శర్మ అందాలు గుడ్లప్పగిస్తు చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు. మాళవిక శర్మ మోడలింగ్ చేయడంతో పాటుగా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో రవితేజ సరసన నేల టికెట్ , అలాగే రామ్ సరసన రెడ్ సినిమాల్లో నటించింది.

    వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ప్రదర్శించింది. శృంగార సన్నివేశాలలో కూడా నటించింది. కానీ ఈ భామ నటించిన ఆ చిత్రాలు ఘోర పరాజయం పొందాయి దాంతో అవకాశాలు లేకుండాపోయాయి తెలుగులో. ఇలా అందాల ప్రదర్శనతో మళ్ళీ ఏమైనా ఛాన్స్ లు రాకపోతాయా ? అదృష్టం మారకపోతుందా ? అని ఆశగా ఎదురు చూస్తోంది మాళవిక శర్మ. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malavika Sharma Glamour Stills