28.5 C
India
Friday, March 21, 2025
More

    MOUNI ROY : బొడ్డుని చూడయ్యో బొంగరమాడయ్యో అంటున్న భామ

    Date:

    mouni-roy-the-mother-in-law-who-says-she-looks-at-her-belly-or-is-upsetహాట్ భామ మౌనీ రాయ్ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు. ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ తాజాగా మరోసారి అందాలను పరిచేసి పిచ్చెక్కిస్తోంది. బ్లూ డెనిమ్ ప్యాంట్ పై  లైట్ గ్రీన్ షర్ట్ వేసుకున్న ఈ భామ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసింది. దాంతో ఎద అందాలతో పాటుగా నాభి సౌందర్యం కూడా పిచ్చెక్కించేలా కనువిందు చేస్తోంది. ఇంకేముంది ఇలా అందాల ప్రదర్శనతో ” బొడ్డుని చూడయ్యో ……. బొంగరమాడయ్యో ” అంటూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది.

    బాలీవుడ్ లో జెండా పాతాలని భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది కానీ ఈ భామ కు ఆ అదృష్టం మాత్రం లభించడం లేదు. అయితే బుల్లితెరపై మాత్రం సంచలనం సృష్టిస్తోంది ఇలా అందాల విందుతో. అవకాశం చిక్కినప్పుడల్లా ఇలా ఉదారంగా అందాలను ఆరబోస్తూనే ఉంది. తాజాగా ఈ భామ చేసిన అందాల ప్రదర్శన మాత్రం యూత్ ని పిచ్చెక్కించేలా చేస్తోంది. నాభి అందాలను మాత్రమే కాకుండా క్లీవేజ్ అందాలను సైతం షో చేసింది.

    అందాలను ఇలా పరిచేసి తాను మాత్రం ఏమి తెలియనట్లుగా అమాయకమైన ఫేస్ పెట్టింది ఈ ఫోటోలలో. అలాగే బికినీలు వేస్తూ వీరంగం కూడా వేస్తోంది. టూ పీస్ బికినీ సైతం సిగ్గుపడేలా రెచ్చిపోతోంది మౌనీ రాయ్. సింగర్ గా , నటిగా , మోడల్ గా , కథకళి డ్యాన్సర్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ఈ భామ నాగిని సీరియల్ తో మరింత చేరువయ్యింది బుల్లితెర ప్రేక్షకులకు. 

    Share post:

    More like this
    Related

    Rajamouli : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళికి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…

    Rajamouli : దర్శకుడు రాజమౌళికి మహేష్ బాబు నటించిన సినిమాల్లో 'ఒక్కడు' మరియు...

    Court : 6 రోజుల్లో 8 లక్షల టిక్కెట్లు… ‘కోర్ట్’ సినిమాకు ఎంత వసూలైందంటే!

    Court Movie : 'కోర్ట్' సినిమా విడుదలైన ఆరవ రోజున తెలుగు రాష్ట్రాల్లో...

    Shekhar Master : శేఖర్ మాస్టర్‌పై మహిళా కమిషన్ ఫైర్

    Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన పాటలలో పెడుతున్న...

    Mahesh Babu : నిర్మాతలను ఆదుకుంటున్న ఏకైక హీరో మహేష్ బాబు

    Mahesh Babu : దర్శకుడు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mouni Roy : పైట పక్కకు జరిపి ఉప్పొంగుతున్న పరువాలు చూపిస్తున్న మౌనీరాయ్..!

    Mouni Roy : బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ సోషల్ మీడియాలో హాట్...

    Mouni Roy : బ్రా అందాలతో మౌనీరాయ్ ఊచకోత.. గొంతులు తడారిపోవాల్సిందే..!

    Mouni Roy : మౌనీరాయ్ అంటే సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో...

    Nagini beauty : అంతా విప్పి చూపిస్తున్న నాగిని బ్యూటీ.. అమ్మడి గ్లామర్ కు కుర్రకారు ఫిదా!

    Nagini beauty : మౌని రాయ్.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం...

    Mouni Roy In Designer Pink