పొట్టి నిక్కర్ లో కేక పెట్టిస్తోంది కన్నడ భామ రష్మిక మందన్న. ఇటీవలే ముంబైకి మకాం మార్చిన ఈ భామ జిమ్ లో తెగ వర్కౌట్లు చేస్తోంది. చిట్టి పొట్టి బట్టలతో అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది రష్మిక. పొట్టి నిక్కర్ లో పిక్కల బలం చూపిస్తూ కైపెక్కిస్తొంది. అంతేనా క్లీవేజ్ అందాలను సైతం అందిస్తూ మతి పోగొడుతోంది. జిమ్ లో వర్కౌట్ సంగతి ఏమో కానీ ఇలా జిమ్ పేరు చెప్పి మాత్రం అందాల ప్రదర్శన మస్తుగా చేస్తోంది.
తాజాగా ఈ భామ బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. లెజెండ్ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న ” గుడ్ బై ” అనే చిత్రంలో రష్మిక నటిస్తోంది. అమితాబ్ తో కలిసి నటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది ఈ భామ. అలాగే యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సరసన ” మిస్టర్ మజ్ను ” అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలు విడుదలైతే తన రేంజ్ మరో లెవల్ లో ఉండటం ఖాయమని ధీమాగా ఉంది. అలాగే పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో కూడా ఈ భామ నటిస్తున్న సంగతి తెలిసిందే.