కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట అపార్ట్ మెంట్ లో న్యూసెన్స్ సృష్టించారు దాంతో రచ్చ రచ్చ అయ్యింది. ఇంకేముంది పోలీసులు రంగప్రవేశం చేసి సదరు కొత్త జంటపై కేసు నమోదు చేయడమే కాకుండా హెచ్చరికలు జారీ చేసారు. ఈ సంచలన సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
అసలు సంగతి ఏంటంటే …… కొత్తగా ఓ జంట పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్. అయితే కరోనా కారణంగా చాలాకాలంగా కొంతమందికి ఇంటి నుండే పని చేయమని చెబుతున్నారు. అది ఈ ఇద్దరికీ బాగా నచ్చింది. ఆఫీస్ పని చేసుకుంటూనే శృంగారంలో పాల్గొంటున్నారు. 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అలాగే కొత్తగా పెళ్లి అయిన జంట కాబట్టి రోజుల్లో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నారట.
అంతవరకు బాగానే ఉంది కానీ శృంగారంలో పాల్గొన్న సమయంలో గట్టిగా కేకలు వేస్తూ , ఆ శృంగారాన్ని ఆస్వాదించే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు భయపడేలా మూలుగుతున్నారట. శృంగారంలో పాల్గొన్న సమయంలో పరవశంతో గట్టిగానే శబ్దాలు ఇస్తున్నారట. ఇది చుట్టుపక్కల వాళ్లకు చాలా ఇబ్బందికరంగా తయారయ్యింది. దాంతో అపార్ట్ మెంట్ వాసులు అందరూ కలిసి ఈ కొత్త జంటకు హితబోధ చేశారట. కానీ వాళ్ళు పట్టించుకోలేదు….. యధావిధిగా సౌండ్స్ ఇస్తుండటంతో అవి భరించలేక పోలీసులను ఆశ్రయించారట. ఇంకేముంది పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా కేసు కూడా నమోదు చేశారట. అయితే శృంగారంలో పాల్గొన్నప్పుడు అరుపులు కేకలు సహజమే కదా ! అని గట్టిగా వాదిస్తున్నారట ఈ ఇద్దరూ.
Breaking News