అందాల భామ సమంత బ్రాలో అందాలను ఆరబోసి పిచ్చెక్కిస్తోంది. నాగచైతన్య తో విడిపోయాక ఈ భామ వీర లెవల్లో రెచ్చిపోతోంది. తాజాగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి ఓ యాడ్ లో నటించింది. బికినీ యాడ్ లో నటించిన ఈ భామ బికినీ టాప్ లో పిచ్చెక్కించేలా దర్శనం ఇచ్చి షాక్ అయ్యేలా చేసింది.
ఎద అందాలను బహిర్గతం చేసిన సమంత ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఫోజు కొట్టింది. గతకొంత కాలంగా సమంత స్పీడ్ కి అడ్డు అదుపు లేకుండాపోతోంది. అందాలను ఆరబోయడంలో అందెవేసిన చేయిగా మారింది. సమంత పై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఈ భామ వాటిని అస్సలు పట్టించుకోవడమే లేదు. తాజాగా సోషల్ మీడియాలో తన యాడ్ కి సంబందించిన ఫోటోగ్రాఫ్ పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటో వైరల్ గా మారింది.
సమంత తెలుగులో శాకుంతలం , యశోద అనే చిత్రాల్లో నటిస్తోంది. శాకుంతలం షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక యశోద సినిమా షూటింగ్ జరుగుతోంది. అది కూడా పూర్తి కావచ్చింది. ఇదే సమయంలో తమిళ్ లో అలాగే హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది.
Breaking News