
అబ్బబ్బా ……. ఏం పెట్టిందిరా ఫోజు అంటూ షామా సికందర్ పెట్టిన భంగిమ గురించి మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. హాట్ భామ షామా సికందర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 2. 4 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. తనకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా ? అనుకుంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తనని ఇంతగా అభిమానిస్తున్న వాళ్లకు ప్రేమతో ఏదైనా ఇవ్వాలని అనిపించిందట. అయితే ఏమిస్తుంది అందుకే ఇలా తలకిందులుగా కూర్చొని ఒంపుసొంపులను చూపిస్తూ పండగ చేసుకోమంటోంది.
ఈ భామ అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. అందాలను ఉదారంగా ఆరబోస్తూ కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తూ అసలు సినిమాల్లో కంటే ఇలా సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిపోయింది. కుర్రాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకొని అందాల విందుతో నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ జస్ట్ టు పీస్ అది కూడా ఇన్నర్ వేర్ మాత్రమే వేసుకొని తలకిందులుగా పెట్టిన ఫోజుతో మరింతగా పిచ్చెక్కిపోతున్నారు. ఈ అందాల భామ అందాలను తదేకంగా చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.