27 ఏళ్ల సౌందర్య శర్మ కుర్రాళ్లను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. తాజాగా ఈ భామ ఎద అందాలకు పూర్తిగా స్వేచ్ఛ నిస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఎద సంపద కు ఫ్రీడమ్ లభించడంతో బయటకు తొంగిచూస్తున్నాయి. సౌందర్య శర్మ అందాలు కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తున్నాయి. అందాలను ఉదారంగా ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ మంటలు పెట్టెలా ఉంది. ఇక ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరింత వేడిని రాజేసింది.
న్యూ ఢిల్లీకి చెందిన ఈ భామ సంప్రదాయ బద్దమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. సినిమాలపై ఆసక్తి ఉండటంతో డెంటల్ డాక్టర్ కావాలని చదువుకున్న చదువుని పక్కన పెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ మోడల్ గా కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సౌందర్య శర్మ కుర్రాళ్ళని రెచ్చగొట్టేలా ఫోజులు ఇస్తూ వాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.