మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ప్రారంభంలో అందాల ఆరబోత చేయలేదు కానీ రిటైర్ అయ్యే సమయానికి వీర లెవల్లో రెచ్చిపోతోంది. అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోతోంది. తాజాగా ఈ భామ ఎద అందాలను పరిచేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. క్లీవేజ్ షో చేస్తూ యూత్ ను టెంప్ట్ చేస్తోంది బాగానే .
30 ప్లస్ ఏజ్ లో పలువురు హీరోయిన్ లు పెళ్లి చేసుకోగా ఈ భామకు కూడా పెళ్లి మీద గాలి మళ్లిందట. దాంతో పెళ్లికొడుకులను సెట్ చేసుకునే పనిలో పడింది. అయితే ఇంకా తనకు నచ్చిన వాడు దొరకలేదని అంటోంది. అయితే ముంబై మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మిల్కీ బ్యూటీ పెళ్లి చేసుకోవడం ఖాయమని.
తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ చిత్ర రంగాలపై కూడా ఫోకస్ చేయడంతో తెలుగులో స్టార్ డం కోల్పోయింది. ఇప్పుడు మళ్ళీ సత్తా చాటాలని చూస్తోంది కానీ పాపం ……. ఆ స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు ….. అవకాశాలు వచ్చినా విజయాలు దక్కడం లేదు. దాంతో ఇలా అందాలతో చంపేస్తోంది.