
Threaten with salt : ఉప్పుతో మనకు అనర్థాలు ఎక్కువ. దీంతో ఉప్పు తినకపోవడమే మంచిది. ఉప్పు వల్ల ముప్పు ఉంటుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఒక మనిషి సగటున ఒక రోజు 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. కానీ మనం దాదాపు పది గ్రాముల వరకు తీసుకుంటున్నాం. దీంతో మనకు గుండె జబ్బు, పక్షవాతం లాంటి సమస్యలు వస్తున్నాయి. అయినా మనం నిర్లక్ష్యంతోనే ఉంటున్నాం.
ఈ నేపథ్యంలో ఉప్పు తో మనకు ఏర్పడే ఉపద్రవాలు ఉన్నా మనం మాత్రం దాన్ని ఎక్కువగానే తింటున్నాం. ఫలితంగా రోగాలు కొనితెచ్చుకుంటున్నాం. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రావడానికి కారణమవుతుంది. ఉప్పు వల్ల మన అవయవాలు దెబ్బతింటున్నాయి. జాయింట్లలో ఉప్పు పేరుకుపోవడంతో కీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆరోగ్య నిపుణులు ఉప్పు మొత్తం మానేయాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఉప్పుతో మనకు ఎంతో నష్టం సంభవిస్తుంది. గుండెపోటు రావడానికి కూడా ప్రధాన కారణం ఉప్పు. పక్షవాతం రావడానికి కూడా ఇదే సంకేతం. ఇలా ఉప్పు వల్ల మనకు కలిగే దుష్ర్పభావాలు తెలిసినా స్పందించడం లేదు. ఇలా ఉప్పును తగ్గించి తింటేనే మనకు మేలు కలుగుతుంది.
ఉప్పు వాడకం అంత మంచిది కాదు. దాని వల్ల మన శరీరం సమస్యలకు గురవుతుంది. అవయవాలు దెబ్బతింటాయి. గుండె జబ్బులు, పక్షవాతం, కీళ్లనొప్పులు వంటివి బాధిస్తాయి. అయినా మనం ఉప్పును విడిచిపెట్టడం లేదు. వివిధ రూపాల్లో తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.