
Today Horoscopes : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జేష్ట నక్షత్రం శనివారం అమలులోకి వస్తుంది. ధృవయోగం వల్ల ఆ రోజున శనిదేవుని కొన్ని రాశుల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.మేషం, మీనం వరకు ఈ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌞 జనవరి 25, 2025 🌝
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి సా6.24
వారం: స్థిరవాసరే
(శనివారం)
నక్షత్రం: జ్యేష్ఠ పూర్తి
యోగం: ధృవం తె3.40
కరణం: బాలువ సా6.24
వర్జ్యం: ఉ11.26-1.09
దుర్ముహూర్తము: ఉ6.37-8.07
అమృతకాలం: రా9.44-11.27
రాహుకాలం: ఉ9.00-10.30
యమగండం: మ1.30-3.00
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.47
🌼 సర్వ ఏకాదశి 🌼
లోకాః సమస్తాః
సుఖినోభవంతు
సర్వే జనాః సుఖినోభవంతు