23.3 C
India
Thursday, January 15, 2026
More

    VIDYA BALAN:షర్ట్ బటన్ విప్పేసి క్లీవేజ్ తో హీటెక్కించిన బొద్దుగుమ్మ

    Date:

    vidya-balan-unbuttoned-shirt-and-heats-up-with-cleavage

    బొద్దుగుమ్మ విద్యాబాలన్ తాజాగా క్లీవేజ్ షోతో హీటెక్కించింది. సైజ్ జీరో అందాలతో కుర్రాళ్ళని ఆకర్షించాలని తహతహలాడుతున్నారు పలువురు హీరోయిన్లు అయితే వాళ్లకు భిన్నంగా బొద్దుగా కూడా హీటెక్కించవచ్చు , కుర్రాళ్ళ , ముసలాళ్ళ మనసు దోచుకోవచ్చు అని చాటిచెప్పిన భామ విద్యాబాలన్. సాలిడ్ అందాలను ఉదారంగా వెండితెరపై ఆరబోసిన ఈ బొద్దుగుమ్మ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేదేలే అంటూ రెచ్చిపోతోంది.

    నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ పెళ్లి అయ్యాక కూడా అందాల విందులో ఎక్కడా తగ్గడమే లేదు. పెళ్లి పెళ్లే  ఎక్స్ పోజింగ్ ఎక్స్ పోజింగే ! అంటూ కుర్రాళ్లకు అందాల విందు చేస్తోంది. తాజాగా ముదురు పసుపు రంగు ప్యాంట్ పై  నిమ్మపండు రంగు చొక్కా వేసుకొని పై రెండు బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. పైగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసింది. అసలే భారీ అందాల భామ ఆపై క్లీవేజ్ షో తో కూడిన ఫోటోలు కావడంతో కుర్రాళ్ళు గుడ్లప్పగిస్తూ విద్యాబాలన్ అందాలను ఆస్వాదిస్తున్నారు.

    విద్యాబాలన్ డర్టీ పిక్చర్ తో ఒక్కసారిగా బాలీవుడ్ ని షేక్ చేసింది. సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ఆ చిత్రంలో చాలా బోల్డ్ గా నటించి పిచ్చెక్కించింది. అంతేకాదు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో కూడా ఆకట్టుకుంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vidya Balan : అతడిని చూడగానే కామం పుట్టింది.. బరితెగించిన విద్యాబాలన్..!

    Vidya Balan : సాధారణంగా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ...

    Vidya Balan. : అయ్యో విద్యా బాలన్ …. 5 స్టార్ హోటల్ ముందు బెగ్గర్ గా మారిపోయింది…

    Vidya Balan. :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో విద్యా బాలన్...

    విద్యాబాలన్ న్యూడ్ ఫోటో షూట్ కలకలం : నెటిజన్స్ ఫైర్

    హాట్ భామ విద్యాబాలన్ 44 ఏళ్ల వయసు దాటినప్పటికీ భారీ అందాలను...

    అవార్డుల వేడుకలో అందాల జాతర చేసిన విద్యాబాలన్

    దాదాసాహెబ్ అవార్డుల వేడుకలో అందాల జాతర చేసి వార్తల్లో నిలిచింది హాట్...