34.7 C
India
Friday, April 10, 2026
More

    టీలో తాటిబెల్లం కలుపుకుంటే ఎన్ని లాభాలో..!

    Date:

    jaggery-tea
    jaggery-tea

    సేంద్రియ పద్ధతులకు డిమాండ్ పెరుగుతోంది. రసాయనిక ఎరువుల ప్రభావంతో మనకు రోగాలు వస్తున్నాయి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెబుతున్నా అది ఖర్చుతో కూడుకున్నదని భావిస్తున్నారు. దీంతో రసాయనిక ఎరువులే వాడుతున్నారు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. డిమాండ్ ఉన్నా సాధ్యం కావడం లేదు. దీంతో వ్యయభారం అని భావించి ఎవరు ముందుకు రావడం లేదు.

    ఈ నేపథ్యంలో మనం ఉదయం అందరం టీ, కాఫీలు తాగుతుంటాం. అందులో చక్కెర వేసుకుంటాం. చక్కెర వల్ల ఎన్నో రోగాలు వస్తాయని తెలిసినా మానడం లేదు. పలితంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. టీ, కాఫీల్లో తాటిబెల్లం వేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది టీల్లో తాటిబెల్లం వేసుకుంటున్నారు.

    మామూలు బెల్లం రూ.40 కిలో ఉంటే తాటి బెల్లం రూ. 200 నుంచి 300 వరకు ఉంటుంది. కానీ ఆరోగ్య రీత్యాచాలా మంచిది. అందరు దీన్ని వాడటానికి మొగ్గు చూపుతున్నారు. చక్కెరను దూరం చేయాలని భావిస్తున్నారు. చక్కెర వల్ల ఎన్నో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని విస్మరించాలని చూస్తున్నారు. తాటిబెల్లంతోనే అన్ని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

    తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుని ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ప్రాంతాల్లో తాటిబెల్లం విక్రయిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున తాటి బెల్లంతోనే ఇక మీదట స్వీట్లు కూడా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందరు కూడా విధిగా తాటిబెల్లం వాడి చక్కెరను దూరం చేయాలని చూస్తున్నారు. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Banana : అరటిపండుతో అనేక లాభాలు.. ప్రతీ రోజూ తింటే ఇన్ని లాభాలు ఉంటాయట..

    Banana benefits : సీజన్ తో సంబంధం లేకుండా ఉండే ఫలం...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...