
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎంత వరకు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు.. తమ స్టార్ డమ్ పెంచుకునే క్రమంలో ఏ పని చేయడానికి అయినా వెనకాడరు.. అలాగే ఇక్కడ ఒక్కసారి ఎంటర్ అయ్యాక బాగుపడే వారి కంటే చెడు వ్యసనాల కారణంగా పాడయ్యి పోయేవారే ఎక్కువ అని చెప్పాలి..
ముఖ్యంగా హీరోయిన్స్ కు ఆఫర్స్ వచ్చి స్టార్ డమ్ అందుకుంటే ఓకే.. లేకపోతే వారు చెడు అలవాట్లకు బానిస అవుతారు.. ఇక్కడ అవకాశాల కోసం చాలా మంది వస్తారు.. అయితే ఈ అవకాశాలు అందరికి రావు.. ఈజీ మని కోసం తప్పుడు పనులు చేస్తుంటారు.. ఈ మధ్య నటీమణులు అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తూ అడ్డంగా దొరికి పోతున్నారు..
తాజాగా మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఒక నటి, మోడల్ అడ్డంగా దొరికి పోయి ఊచలు లెక్కిస్తున్నారు.. పక్కా సమాచారంతో పోలీసులు స్టార్ హోటల్ పై దాడి చేయడంతో వీరు దొరికి పోగా అరెస్ట్ చేసారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పూణే లోని ఒక స్టార్ హోటల్ లో భోజ్ పూరి నటి, మోడల్ తమ ఏజెంట్ తో కలిసి వ్యభిచార దందా చేస్తున్నారు.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేస్తూ వారికి ఇష్టంలేకుండానే వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారు..
ఒక్క రాత్రికి 15 వేల నుండి 20 వేలు వరకు వసూళ్లు చేస్తున్న ఈ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నటి, మోడల్ ఇద్దరు సెక్స్ రాకెట్ ను నడుపుతున్నట్టు తేలడంతో వారిని అరెస్ట్ చేసారు.






